Most Recent

స్కూల్ డేస్‌లోనే ఫస్ట్ కిస్‌ను ఎక్స్‌పీరియన్స్ చేశా.. అతనితో డేటింగ్.. కానీ ఇతనంటే క్రష్..

స్కూల్ డేస్‌లోనే ఫస్ట్ కిస్‌ను ఎక్స్‌పీరియన్స్ చేశా.. అతనితో డేటింగ్.. కానీ ఇతనంటే క్రష్..

ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్స్ సందడి చేస్తున్నారు. కొత్త కొత్త అందాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఇతర భాషల ముద్దుగుమ్మలు కాదు.. తెలుగమ్మాయిలు కూడా తమ నటనతో, అందంతో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే అవకాశాలు కూడా ఫుల్ గా వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ముద్దగుమ్మ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు కానీ ఈ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో క్రేజ్ సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ చిన్నది తాజాగా తన ఫస్ట్ కిస్ గురించి చెప్పి షాక్ ఇచ్చింది. స్కూల్ డేస్‌లోనే ఫస్ట్ కిస్‌ ఎక్స్‌పీరియన్స్ చేశానని చెప్పి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా

ఆమె మరెవరో కాదు సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలోకి రాకముందే ఈ చిన్నది సోషల్ మీడియాను షేక్ చేసింది. నెట్టింట యాక్టివ్ గా ఉండే సుప్రీత. రెగ్యులర్ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది. తల్లితో కలిసి పలు వీడియోలను షేర్ చేసింది ఈ భామ. అలాగే ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ప్రేక్షకులను కవ్విస్తుంది.

ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే 

సుప్రీత ఫోటోలకు, వీడియోలను సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. కాగా సుప్రీత త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే బిగ్ బాస్ ఫెమ్ అమరదీప్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రీతా మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తన క్రష్ ముగ్గురు హీరోలు అని చెప్పింది. హీరోలతో డేట్ చేయాల్సి వస్తే ఎవరితో డేట్ చేస్తారు అని ప్రశ్నించగా.. విజయ్ దేవరకొండ, అఖిల్‌తో డేట్ చేస్తా అని చెప్పింది. అలాగే నవీన్ పోలిశెట్టి అంటే తనకు చాలా బ్యాడ్లీ క్రషింగ్‌ అని తెలిపింది. అలాగే తన ఫస్ట్ క్రష్ గురించి మాట్లాడుతూ.. స్కూల్ డేస్‌లోనే తాను ఫస్ట్ కిస్‌ను ఎక్స్‌పీరియన్స్ చేశాను అని తెలిపింది. ఈకామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ

సుప్రీత నాయుడు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.