Most Recent

అప్పట్లో ఊపేసిన శాంతా భాయ్ గుర్తుందా.? ఇప్పుడు చూస్తే ఫ్యూజులెగిరిపోవాల్సిందే

అప్పట్లో ఊపేసిన శాంతా భాయ్ గుర్తుందా.? ఇప్పుడు చూస్తే ఫ్యూజులెగిరిపోవాల్సిందే

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. భాషతో సంబంధం లేడకుండా చాలా సాంగ్స్ నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. ఇన్ స్టా గ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే మ్యూజిక్.. ఒక్క పాట వైరల్ అయితే చాలు ఆ పాటనే అందరూ రీల్స్ చేసి మరింత వైరల్ చేస్తుంటారు. అలాంటి పాటలు వందల్లో ఉన్నాయి. లేటెస్ట్ సాంగ్స్ తో పాటు ఓల్డ్ సాంగ్స్ కూడా ట్రెండ్ అవుతూ ఉంటాయి. భాషతో సంబంధం లేకుండా అన్ని బాషల సాంగ్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. కాగా అప్పట్లో ఓ ఊపుఊపేసిన సాంగ్ అంటే టక్కున మైండ్ లోకి వచ్చేది శాంతా భాయ్. అవును ఈ సాంగే.. శాంతా భాయ్ సాంగ్ గుర్తుందా..?

ఇది కూడా చదవండి :ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ హీరోయినా.! ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

మరాఠీ భాషకు చెందిన ఈ సాంగ్ తెగ వైరల్ అయ్యింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ సాంగ్ ను తెగ పాడుకున్నారు. ఈ పాటని మీమ్స్ లోనూ గట్టిగానే వాడుకున్నారు. అయితే ఈ సాంగ్ వినడానికే కాదు చూడటానికి కూడా భలేగా ఉంటుంది.

ఇది కూడా చదవండి :ఆమె అంటే నాకు పిచ్చి.. ఆ అందానికే నేను పడిపోయా.. నాని ఫేవరెట్ హీరోయిన్ ఆమేనట

ఈ సాంగ్ కు డీజే వర్షన్ కూడా వచ్చింది. కేవలం మరాఠీలోనే కాదు.. ఇతర భాషల్లోనూ ఈ సాంగ్ తెగ చక్కర్లు కొట్టింది. ముఖ్యంగా మన తెలుగులోనూ ఎక్కడ చూసిన ఈ పాటే వినిపించింది. 2015లో వచ్చిన ఈ సాంగ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. కాగా ఈ సాంగ్ లో నటించిన అమ్మడి గుర్తుందా.? డాన్స్ తో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఆ అమ్మడు. ఆమె పేరు రాధికా పాటిల్. ఈ చిన్నది మరాఠీలో చాలా ఫెమస్. ప్రైవేట్ సాంగ్స్ తో పాపులర్ అయ్యింది రాధికా పాటిల్. అలాగే ఆమె డాన్స్ ఇరగదీస్తోంది. అందం, అభినయం ఉన్న ఈ అమ్మడు పలు స్టేజ్ షోలు కూడా చేసింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ ఎలా ఉందో తెలుసా.? ఆమె సోషల్ మీడియా ఐడి కోసం నెటిజన్స్ గూగుల్ ను గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ .. తన డాన్స్ వీడియోలను, ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇది కూడా చదవండి :ఆమె అంటే నాకు పిచ్చి.. ఆ అందానికే నేను పడిపోయా.. నాని ఫేవరెట్ హీరోయిన్ ఆమేనట

ఇది కూడా చదవండి :ఛీ.. ఛీ ఇదేం పాడు సినిమారా బాబు..! బట్టలు లేకుండా తిరిగే హీరో, హీరోయిన్.. చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.