Most Recent

Salaar: సలార్ డైరెక్టర్‏కు సూసైడ్ లెటర్.. నెట్టింట్లో వైరల్

Salaar Sucide Latter

సాధారణంగా హీరోలకు ఉండే ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ ఏం చేయడానికైనా సిద్ధమైపోతుంటారు. ఇక ఆ స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయితే అభిమానులు చేసే హడావిడి గురించి తెలిసిందే. ఇక ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యామా అని.. ఇప్పుడు తమ హీరోల సినిమా గురించి ఎప్పటికప్పుడు నేరుగా దర్శకులనే అడిగేస్తున్నారు. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు తమదైన శైలీలో సమాధానాలు ఇస్తుంటారు డైరెక్టర్స్.. తాజాగా ప్రభాస్ అభిమాని ఒకరు.. తమ హీరో సినిమా అప్డేట్ కోసం ఏకంగా డైరెక్టర్‏కే సూసైడ్ లెటర్ రాశాడు.. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

News Watch: రాజద్రోహం చట్టానికి స్టే. వాట్ నెక్స్ట్ ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.