Most Recent

రామ్ చరణ్ సినిమాకు తప్పని లీకుల బెడద !! ఆర్సీ 15 నుంచి మరో వీడియో లీక్ !!

Ram Charan New Movie Leaked

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నంలో శరవేగంగా జరుగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలుమార్లు చరణ్ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో షూటింగ్ లొకేషన్ నుంచి చరణ్ ఫోటో లీకైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar: సలార్ డైరెక్టర్‏కు సూసైడ్ లెటర్.. నెట్టింట్లో వైరల్


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.