
నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఒకొక్కరికి ఇచ్చిపడేశారు. ఒకొక్కరి బాక్స్ బద్దలు కొడతా అని నాగ్ చెప్పి మరీ హౌస్ మేట్స్ కు క్లాస్ తీసుకున్నారు. సంజన ఫ్లోరకి కాఫీ ఇవ్వొద్దు అని చెప్పిందని ప్రియా, శ్రీజ నాగ్ కు చెప్పాడు. దాంతో ఫ్లోరా, సైని దగ్గర క్లారిటీ తీసుకున్నారు నాగ్. ఫ్లోరా, సంజన ఇష్యు మధ్యలో ప్రియా, శ్రీజలు దూరడంతో ఓ రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు నాగ్. ప్రియా, శ్రీజ మాట మర్చి సంజన పై నింద వేశారు. ఇక మాస్క్ మ్యాన్ హరీష్ కు కాస్త గట్టిగానే ఇచ్చి పడేశారు నాగ్. ఇమ్మూ హరీష్ ను గుండు అంకుల్ అని అనడం పై ఇమ్మూను అడిగారు నాగార్జున. సరదాగా అన్నాను కానీ తాను తప్పుగా అనలేదు. కేవలం నవ్వించడానికి మాత్రమే అన్నాను అని ఇమ్మానుయేల్ చెప్పుకొచ్చాడు. కానీ హరీష్ వినకుండా వాదించాడు. నాగ్ చెప్తున్నా కూడా హరీష్ తన వాదన వినిపించాడు.
స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి.. ఆ హీరోయిన్‌ను తీసేసి మరి ఈ అమ్మడిని ఒకే చేశారా.?
ఆతర్వాత నాగార్జున ఇమ్మూ తప్పులేదు. కేవలం నవ్వించడానికి అన్నాడు. అని హౌస్ మొత్తం అడిగి తెలుసుకున్నాడు. నాగార్జున. కానీ నాపై జోక్‌లో వేస్తే తట్టుకోలేను.. బార్డర్ క్రాస్ చేస్తే ఊరుకోను అని అన్నాడు హరీష్. ఆతర్వాత రెడ్ ఫ్లవర్ టాపిక్ తీసుకొచ్చాడు నాగార్జున. ఇమ్మూ గుండు అంకుల్ అనడం తప్పు అయినప్పుడు నువ్వు అలా అనడం కూడా తప్పుగా అని నాగార్జున చెప్పాడు. కానీ హరీష్ తాను తప్పుగా అనలేదు ఎదో ఫ్లోలో అన్నాను కావాలని తప్పుగా అనలేదు అని చెప్పుకొచ్చాడు.
కేరాఫ్ కంచరపాలెం సలీమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఫ్యూజులు ఎగురుతాయి
రెడ్ ఫ్లవర్ అనేది నేను కావాలని అనలేదు అని నాగ్ తో హరీష్ వాదించాడు. దాంతో వీడియో చూపించారు నాగ్.ఆ వీడియోలో ఇమ్మానుయేల్‌ని రెడ్ ఫ్లవర్ అని హరీష్ అనడం క్లియర్‌గా కనిపించింది. ఆ వీడియో చూసిన తర్వాత దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు అని వాదించాడు. ఆతర్వాత హరీష్ చేసింది తప్పేనా అని హౌస్ మొత్తాన్ని అడిగారు. హౌస్ లో అన్నవాళ్ళందరూ హరీష్ అన్న పదం బ్యాడ్ వర్డ్ అని అన్నారు. కానీ దమ్ము శ్రీజ అయితే.. ఫన్నీగా అన్నట్టుగా ఉంది అని చెప్పింది. ఇంతలో సంజన కలుగజేసుకొని.. లేదు సార్ ఆయన డబుల్ మీనింగ్‌లో అన్నారు అని చెప్పింది. దాంతో సంజన పై మాస్క్ మ్యాన్ ఫైర్ అయ్యాడు. ‘మంచి మాటలు మీ దగ్గర నుంచే వినాలి’ అంటూ సంజన మీద రెచ్చిపోయాడు. దాంతో నాగార్జున.. ‘నేను మాట్లాడుతున్నా.. రాష్ టాక్ వద్దు’ అని అన్నారు. నేను ఎవర్నీ బాడీ షేమింగ్ చేయలేదు. దాంతో హరీష్.. ‘సారీ బ్రదర్.. అవసరం అయితే ఈ షో నుంచి క్విట్ అవుతా’ అన్నాడు. అలాగే తప్పు ఒప్పుకుంటున్నావా అని అడగ్గా.. అవును సార్ తప్పు జరిగింది.. ఇంకోసారి ఆ మాట అనను అని అన్నాడు హరీష్. అలాగే నీకు ఆడపిల్లలంటే గౌరవం అనుకున్నా.. అంటూ ఓ వీడియో చూపించారు నాగ్. భరణి, ఇమ్మానుయేల్‌లను ఆడాళ్ళు అంటూ హరీష్ అన్న కామెంట్స్ చూపించాడు. తనూజ, ఇమ్మానుయేల్, భరణి. నేను వాళ్లని ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అనుకున్నా.. కానీ ముగ్గురు ఆండాళ్లతో ఫైట్ చేశానని నాకు ఇప్పుడు అర్థం అయ్యింది.. అని హరీష్ అన్నాడు ఆ వీడియోలో..హౌస్‌లో ఉన్న వాళ్లంతా హరీష్ మాట్లాడింది తప్పు అనే అన్నారు ఒక్క రీతూ చౌదరి తప్ప. నాపై ఆరోపణలు చేసి.. నా క్యారెక్టర్‌గా రాంగ్‌గా సెట్ చేస్తున్నారు అని హరీష్ చెప్పుకొచ్చాడు. నాగ్ మాట్లాడుతున్నా కూడా హరీష్ అడ్డదిడ్డంగా వాదించాడు. ఇక పై నిన్ను హరీష్ అనే పిలుస్తా అని అన్నారు.. దాంతో హరీష్ మీరైనా అర్ధం చేసుకోండి సార్ అని అన్నాడు హరీష్. నేను అర్థం చేసుకున్నా కాబట్టే.. నిన్ను కరెక్ట్ చేస్తున్నా. నీ ఫ్రెండ్స్‌తో నువ్వు హరిత హరీష్అని అనిపించుకో అని అన్నారు ఫైనల్ గా..
సడన్‌గా చూసి త్రీడి బొమ్మ అనుకునేరు..! ఈ సీరియల్ బ్యూటీ అందం ముందు ఎవరైనా దిగదుడుపే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి