
ఇండియా వైడ్ గా ఉన్న సినీ లవర్స్ అందరూ ఇప్పుడు ఆగస్టు 14కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. నేడు ఎట్టకేలకు కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కూలీ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది నటిస్తున్నారు. కన్నడ నుంచి ఉపేంద్ర, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, మలయాళం నుంచి శోబిన్ , టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున నటిస్తున్నారు. ఇప్పటికే కూలీ సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకుల మూవీ పై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేశాయి. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన మోనికా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది మోనికా సాంగ్. కూలీ సినిమాలో నాగార్జున నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు.
#Coolie 1st half – Superb
Interval Block with great surprise &vintage song KingPin
investigative portions are OK thus far however #SuperstarRajinikanth aura & emotional scene works thus far#Monica song
![]()
#PoojaHegde
![]()
— Movies Singapore (@MoviesSingapore) August 14, 2025
కూలీ ట్విట్టర్ రివ్యూ..
#Coolie 1st half – Superb
Interval Block with great surprise &vintage song KingPin
investigative portions are OK thus far however #SuperstarRajinikanth aura & emotional scene works thus far#Monica song
![]()
#PoojaHegde
![]()
— Movies Singapore (@MoviesSingapore) August 14, 2025
కూలీ ట్విట్టర్ రివ్యూ..
Coolie’s first half is an absolute rampage
This is like Lokesh Kanagaraj’s genius + Anirudh’s explosive beats + Rajinikanth’s legendary aura + Nagarjuna’s royal swag all colliding in one movie .This is not just a hit… it’s a 200% MEGA BLOCKBUSTER in the making #Coolie pic.twitter.com/J6vdPwp3kw— Kaiff… (@Kaiff020) August 13, 2025
కూలీ ట్విట్టర్ రివ్యూ..
#Coolie First Half –
Loki soora Sambavam
frame by frame sethiku vechirukan…
#CoolieReview
— 𝐉𝐮𝐝𝐞 (@Judeoff3) August 13, 2025
కూలీ ట్విట్టర్ రివ్యూ..
#Coolie First Half – Super!#CoolieReview
— Movies Nation (@MoviesNation_) August 13, 2025
కూలీ ట్విట్టర్ రివ్యూ..
First half : UK
Premier
Coolie screenplay mentalsss
Simon nag sirrrr performance as bad ass villain – mind
![]()
Lokesh kankaraj is killing it Mann
Loved the BGM to core
— Mamulga Undadu 2.0
(@VolunteerVasu) August 13, 2025
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి