
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. మిస్ వరల్డ్ కిరీటం గెలిచి సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పటికీ.. ఈ బ్యూటీకి సరైన ఆఫర్స్ మాత్రం రావడం లేదు. ఇప్పటివరకు కేవలం 5 సినిమాల్లో నటించింది. కానీ ఆ చిత్రాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా హాస్పిటల్ బెడ్ పై చేతికి సెలైన్ పెట్టుకుని కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేసింది. దీంతో ఏం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే మానుషి చిల్లర్. 2017 మిస్ట్ వరల్డ్ కిరీటాన్ని గెలిచింది మానుషి. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీలో కనిపించింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో మానుషికి నటిగా ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాల్లో నటించినప్పటికీ సరైన హిట్టు మాత్రం అందుకోలేకపోయింది.
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
తెలుగులో వరుణ్ తేజ్ సరసన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో నటించింది. ఈ సినిమా సైతం నిరాశపరిచింది. దీంతో ఇటు తెలుగులో మరో ఆఫర్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా చేతికి సెలైన్ పెట్టుకున్న ఫోటో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..