
తొలి సినిమాతోనే తన అందంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు.. ఫస్ట్ మూవీలోనే రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. ఇప్పుడు అందం, అభినయంతో రచ్చ చేస్తున్న ఈ హీరోయిన్.. ఒకప్పుడు కాలేజీలో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ దివ్య భారతి. కోయంబత్తురుకు చెందిన దివ్య భారతి మోడలింగ్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అప్పుడప్పుడే సినిమా అవకాశాల కోసం వెతికింది. ఆమె జి.వి. ప్రకాష్ నటించిన బ్యాచిలర్ చిత్రంలో కథానాయికగా అరంగేట్రం చేసింది. తన తొలి సినిమాతోనే చాలా మంది దృష్టిని ఆకర్షించింది. బ్యాచిలర్ సినిమా తర్వాత, ఆమె బిగ్ బాస్ ముగెన్ రావుతో కలిసి మదిల్ మేల్ కాదల్ సినిమాలో నటించింది.
తన కాలేజీ రోజుల్లో తన శరీర ఆకృతి గురించి ఆటపట్టించారని ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ ఇంటర్వ్యూలో, కాలేజీలో ఉన్నప్పుడు, “ఫాండా బాటిల్ స్ట్రక్చర్,” “స్కెలిటన్,” “బిగ్ బట్ గర్ల్,” మొదలైన పేర్లతో తనను ఎగతాళి చేశారని తెలిపింది. ఇవన్నీ తనను తీవ్రంగా ప్రభావితం చేసి, తన శరీరాన్ని ద్వేషించే స్థాయికి తీసుకెళ్లాయని తెలిపింది. తాను ప్రజల ముందు నడించేందుకు భయపడ్డానని తెలిపింది. ఆ తర్వాత 2015లో, నేను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తెరిచి నా మోడలింగ్ ప్రయాణాన్ని ప్రారంభించాను. నేను పోస్ట్ చేసిన ప్రతి కొత్త ఫోటోకు, ముఖ్యంగా నా శరీర రకం కోసం ప్రశంసలు పొందడం ప్రారంభించాను.వేరే శరీర రకం ఉండటం పర్వాలేదు, ఆ విమర్శల మధ్యలో మీరు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నారనే దాని గురించి. ఆ రోజుల్లో ఎవరైనా ఉండి ఈ విషయాన్ని గుర్తు చేసి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.
View this post on Instagram
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన