నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా నేడు థియేటర్స్ లోకి రానుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ మూవీలో బాలయ్య బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, అలాగే ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ గా చేస్తున్నారు. డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజైంది. ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్ సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే..
నందమూరి ఫ్యాన్స్‌కు, ఈ సంక్రాంతి పండుగ మరిచిపోలేనిది మారిపోతుంది అని అంటున్నారు నెటిజన్స్. బాలకృష్ణ ఫ్యాన్స్ కు ఏం కావాలో ఈ సినిమాలో పక్కాగా చూపించారని. యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Poster Quality
Grand Release Today in Huge no of Screens..Biggest Openings
Balayya Going to enter 100 Cr Share and 200 Cr Gross
Memorable Sankranthi for Nandamuri Fans and Memorable Sankranthi to as well as Mega fans #DaakuMaharaaj #DaakuMaharaajUSA #GodofMassesNBK pic.twitter.com/SCmI7m2If0
— Kittu (@NTRAbhimaniii) January 11, 2025
ఇది కదా మనకు కావాల్సింది అని కొంతమంది నందమూరి ఫ్యాన్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Eyyyyy dinemmmaaa idi kada maku kavalsinaaa emotion @dirbobby @vamsi84
Daaku emotion moments with Daakuhorse #DaakuMaharaaj pic.twitter.com/HfCWL39npO
— Guruji (@NandamuriMokshu) January 11, 2025
మరికొంతమంది ఫ్యాన్ ఏమంటున్నారంటే..
Naaku first half ye nachindhi ..
Second half dabbulu return cheyi ra chintu #DaakuMaharaaj— Blue (@blueStrip_) January 12, 2025
డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ..
#DaakuMaharaaj First Half:
– #Balakrishna Screen Presence
– @dirbobby Anna ni Direction
– Elevations
– Next Level Visuals in Indian Cinema For Sure
– @MusicThaman anna BGM Mind blogging pic.twitter.com/d6MPOFmiZR— Venkat ‘N’Fan’s knl (@venky4NTR) January 12, 2025
డాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని నెటిజన్స్ అంటున్నారు.. బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్, బాబీ డైరెక్షన్, ఎలివేషన్స్, తమన్ మ్యూజిక్ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి.