Most Recent

Ketika Sharma: కేతికాను అడక్కూడని ప్రశ్న అడిగిన నెటిజన్.. దెబ్బకు నోరు మూసుకుంది

Ketika Sharma: కేతికాను అడక్కూడని ప్రశ్న అడిగిన నెటిజన్.. దెబ్బకు నోరు మూసుకుంది

ఇండస్ట్రీలోకి చాల మంది కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉన్నారు. కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటుంటే మరికొంతమంది మాత్రం ఎంత ప్రయతించినా సాలిడ్ హిట్ అందుకోలేకపోతున్నారు. అందం అభినయం కూడా కూడా అదృష్టం కలిసి రావడం లేదు. చివరకు స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయారు కొందరు. అలాంటి వారిలో కేతిక శర్మ ఒకరు. అందం అభినయం ఉన్న ఈ చిన్నది రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే అదిరిపోయే రొమాన్స్ తో కుర్రాళ్లకు కిక్కేంచింది. కానీ రొమాంటిక్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆతర్వాత ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసింది కానీ అవి కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి.

నాగ శౌర్యతో లక్ష్య , వైష్ణవ్ తో కలిసి రంగరంగవైభవంగా.. సినిమాలు చేసింది. ఆతర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలోనూ నటించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరో హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా ఈ అమ్మడికి మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో కేతికాకు ఆఫర్స్ తగ్గాయి. ఇలా సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది దుమ్మురేపుతోంది. ఓ రేంజ్ లో ఫోటోలు వదులుతోంది.

ఈ చిన్నదానికి సోషల్ మీడియాలో విపరీతమైనఫాలోయింగ్ ఉంది. నిత్యం హాట్ ఫొటోలతో హీటు పెంచుతోంది. తన అందాలతో దర్శక నిర్మాతలకు గాలులు వస్తుంది ఈ బబ్లీ బ్యూటీ. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిన్నది అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు దిమ్మతిరిగే రిప్లే ఇచ్చింది. నెటిజన్ కేతికాను ఓ వింత ప్రశ్న అడిగాడు. నువ్వు అల్ జీబ్రాలో గుడ్‌యేనా.. ఒకవేళ అది నిజం అయితే.. ఏం మాట్లాడకుండా నా ఎక్స్(మాజీ ప్రేయసి) ప్లేస్ లోకి వచ్చేయండి. అని అడిగాడు. దానికి కేతిక షాక్ అయ్యింది. ఏం మాట్లాడలో తెలియక నోరుమూసుకుంది. ఇందుకు సంబందించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kethika Sharma

Kethika Sharma

కేతిక శర్మ లేటెస్ట్ పోస్ట్ ..

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)

కేతిక శర్మ లేటెస్ట్ పోస్ట్ ..

 

View this post on Instagram

 

A post shared by Ketika (@ketikasharma)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.