Most Recent

Nga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Naga Chaitanya New Look Goes Attractive And Viral In Social Media Video

కింగ్ నాగార్జున! తన లుక్‌తో.. కటౌట్‌తో.. మన్మథుడికే హాల్ మార్క్‌లా మారిపోయారు. ఎప్పటి నుంచో అమ్మాయిల గ్రీకు వీరుడయిపోయారు. టాలీవుడ్లోనే.. మోస్ట్ హ్యండ్‌సమ్‌ హీరోగా రికార్డుల కెక్కారు. అలాంటి ఈ స్టార్ హీరో… ఇప్పుడొకరి నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. తాను ఇప్పటి వరకు కూర్చున్న మన్మథుడ పీఠాన్ని చేజార్చుకునేలా ఉన్నారు. ఇంతకీ ఎవరా ఒక్కరు.! ఇంకెవరు తన యెల్డర్ సన్! తన ఎంపైర్కి హేర్! ఆయనే యువ సామ్రాట్ నాగ్ చైతన్య. ఎస్ ! కింగ్ నాగార్జున వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చై.. ఫస్ట్ సినిమాతోనే తనను తాను ప్రూఫ్ చేసుకున్నారు. స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇక అతి తొందర్లో బైలింగువల్ ఫిల్మ్ కస్టడీతో మన ముందుకు రాబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే ప్రమోషన్‌ ఈవెంట్లో స్టన్నింగ్ లుక్స్తో కనిపిస్తున్నారు నాగచైతన్య. కనిపించడమే కాదు.. తన తండ్రిని మించి అందగాడనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.