Most Recent

Adipurush Trailer: 105 స్క్రీన్లలో ఆదిపురుష్ 3D ట్రైలర్.. గెట్ రెడీ డార్లింగ్స్..

Prabhas Adipurush 3d Trailer In 105 Screens In Telugu Two States Video

ఎప్పటి నంచో ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్‌ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపురుష్‌.. తాజాగా ఓ దిమ్మతిరిగే న్యూస్‌తో మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ డేట్ బయటికి రావడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఉబ్బితబ్బిబయ్యేలా.. ఎగిరిగంతేసేలా చేస్తోంది. ఎస్ ! బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఫిల్మ ఆదిపురుష్‌. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి ఓ ఇంట్రెస్టెంగ్ లీక్ బయటికి వచ్చింది. ఈ మూవీ త్రీడీ ట్రైలర్‌ మే 9 న తెలుగు టూ స్టేట్స్‌లోని ఎంపిక చేయబడిన 105 స్క్రిన్స్‌లో రిలీజ్ చేస్తారనే న్యూస్ ఇప్పుడు అంతటా ట్రెండ్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.