
రీసెంట్ డేస్లో.. రీల్స్‌దే హవా.. ! యూట్యూబ్లో అయితే షార్ట్స్‌దే హవా! ఇక వీటిలో కూడా.. తరుచుగా.. వద్దన్నా .. కనిపిస్తోంది చమ్కీల అంగీలేసి పాట. దసరా సినిమాలోని సూపర్ డూపర్ హిట్టైన ఇదే పాట.!ఎస్ ! నాని కీర్తి.. జోడిగా.. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన దసరా సినిమాలోని ఈ పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి అందర్నీ మైండ్‌లలో కొలువైపోయింది. అందరి నోటి నుంచి ఇదే పాట కూనిరాగమై వస్తోంది. చిన్నా చితాకా.. ముసలీ ముతకా అని తేడా లేకుండా.. అందర్నీ కాలు కదిపేలా చేస్తోంది. అలా సోషల్ మీడియా రీల్స్ కెక్కి.. ప్రతి పది రీల్లో ఆరు రీల్స్ ఇదే ఉంటోంది. వైరల్ అవడంతో.. మరీ పరాకాష్టకు వెళిపోయింది. సోషల్ మీడియాను పట్టి పీడిస్తోందనే ఫన్నీ కామెంట్ కొంత మంది నుంచి వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..