Most Recent

Vishnu Manchu: మంచు విష్ణు పై ఫైర్ అయిన మహేష్ ఫ్యాన్స్.. ఎందుకంటే ??

Mahesh Fans

మంచు విష్ణు..! అటు హీరోగా సినిమాలు చేస్తూనే.. మా ప్రెసిడెంట్‌ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఇండస్ట్రీలోని అందర్నీ సోషల్ మీడియా ద్వారా పలకరిస్తూ.. తన తోటి హీరోల ఫిల్మ్‌ రిలీజ్‌ కు విష్ చేస్తుంటారు. సినిమా సూపర్ హిట్టవ్వాలని మనస్పూర్తిగా కోరకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఈయన చేసిన ఇలాంటి ఓ ట్వీటే మహేష్ ఫ్యాన్స్ కు కోపం వచ్చేలా చేసింది. ఆయనపై ఫైర్ అయ్యేలా చేసింది. అసుల మ్యాటర్ ఏంటంటే… సర్కారు వారి పాట ప్రివ్యూ షో స్ నుంచే పాజిటివ్ టాక్ బయటికి వచ్చింది. కాని ట్విట్టర్లో అందుకు విరుద్దంగా నెగెటివ్ టాక్‌ ను వైరల్‌ చేస్తున్నారని మహేష్ ఫ్యాన్స్ కామెంట్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందకు తక్కవ తీసుకోనంటున్న డాగ్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

Viral Video: బాబోయ్‌ !! ఆ హోటల్‌ పరోటా పార్శిల్‌లో పాము చర్మం

Viral Video: పార్టీకి పిలిస్తే.. బిర్యానీతో పాటు నెక్లెస్‌ మింగేశాడు !! పొట్టలో ఆభరణాలు చూసి డాక్టర్లు షాక్‌

కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు

RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.