Most Recent

గుడ్డలూడదీసి మరీ యూట్యూబర్‌ ను చితక్కొట్టిన నటి

Karate Kalyani

కరాటే కళ్యాణి వర్సెస్‌ యూ ట్యూబర్‌ శ్రీకాంత్‌ రెడ్డి! ఇప్పుడు వీరి మధ్య ఫైట్ అంతటా హాట్ టాపిక్‌ గా మారింది. హైదరాబాద్‌లో అర్ధరాత్రి వీరు చేసిన రచ్చ అంతటా చర్చనీయాంశం అయింది. ఎస్‌ఆర్‌ నగర్‌ వీధుల్లో గంటపాటు వీరు చేసిన గొడవ అటునుంచి మధురానగర్‌ వరకు సాగిన ఫైట్ భాగ్యనగరంలోనే బిగ్ ఇష్యూగా మారిపోయింది. బిగ్ బాస్ తరువాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్న కరాటే కళ్యాణి.. హిందూమత పరిరక్షణ పేరుతో వరుస వివాదాల్లో ఉంటూ వస్తున్నారు. లేటెస్ట్‌గా యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గూబ గుయ్ మనిపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందకు తక్కవ తీసుకోనంటున్న డాగ్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న ఫన్నీ వీడియో

Viral Video: బాబోయ్‌ !! ఆ హోటల్‌ పరోటా పార్శిల్‌లో పాము చర్మం

Viral Video: పార్టీకి పిలిస్తే.. బిర్యానీతో పాటు నెక్లెస్‌ మింగేశాడు !! పొట్టలో ఆభరణాలు చూసి డాక్టర్లు షాక్‌

కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు

RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.