Most Recent

Sarkaru Vaari Paata : బొమ్మ బ్లాక్ బస్టర్ .. అదరగొట్టిన సూపర్ స్టార్.. సర్కారు వారి పాట ట్విట్టర్ రివ్యూ..

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమా పై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో మహేష్ బాబు మరింత హ్యాండ్సమ్ లుక్ లో కనిపింనుండడంతో సర్కారు వారి పాట చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు అలాగే మహేష్, కీర్తి సురేష్ సన్నింగ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు సర్కారు వారి పాట సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ట్విట్టర్ వేదిక రివ్యూ ఇస్తున్నారు. ఇప్పటికే సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

హైదరాబాద్ లోని భ్రమరాంబ, మల్లిఖార్జున, విశ్వనాథ్, శ్రీ రాములు థియేటర్ లలో ప్రీమియర్ షో లు నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకే షోలు మొదలయ్యాయి.  భ్రమరాంబ థియేటర్ లో నిర్వహించిన ఫ్యాన్స్ షోలో, అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, డైరెక్టర్ హరీష్ శంకర్ తదితరులు హాజరయ్యారు.. మరో వైపు యూఎస్ ప్రీమియర్స్ మొదలయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకుల ఏమనున్నారంటే..

Kalyani Priyadarshan: క్యూట్ ఫొటోస్‌తో కేక పెట్టిస్తున్న కుర్ర బ్యూటీ.. వైరల్ అవుతున్న కళ్యాణి ప్రియదర్శన్ ఫోటోలు

Prabhas: ప్రభాస్ మారుతి మూవీ ‘రాజా డీలక్స్’ వచ్చేది అప్పుడేనా..

Mahesh Babu : బాలీవుడ్ పై మహేష్ బాబు కామెంట్స్ వైరల్.. ఆర్జీవీ రియాక్షన్ ఏంటంటే

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.