Most Recent

Rajamouli at Charminar: నైట్ బజార్‌లో సందడి చేసిన రాజమౌళి… సెల్ఫీల కోసం పోటీపడిన యువకులు

Rajamouli At Charminar

Rajamouli at Charminar: హైదరాబాద్(Hyderabad) పాతబస్తీలోని (Patabasthi) చార్మినార్ పరిసర ప్రాంతాలలో అర్ధరాత్రి జక్కన్న రాజమౌళి పర్యటించారు. ఓ సాధారణ వ్యక్తిగా రాజమౌళి నైట్ బజార్ అందాలని తిలకించారు. నైట్ బజార్ మొత్తం తిరిగిన రాజమౌళి లోకల్ పబ్లిక్ తో చాలా మంది తో అతను కలిశారు. హోటల్ లో కూడా తన కుమారుడి కార్తికేయ తో కలిసి బిర్యానీ తిని వెళ్ళిపోయారు. సాధారణ వ్యక్తిగా ప్రజల్లో కలిసిపోవడంతో పాతబస్తీ ప్రజలు ఎవరు రాజమౌళి ని గుర్తు పట్టలేకపోయారు. హోటల్ నుంచి వెళ్లే సమయంలో కొంతమంది ఆయన గడ్డం చూసి ఇతను రాజమౌళి డైరెక్టర్ లాగా ఉన్నాడు అనుకుంటూ డైరెక్టర్ రాజమౌళి దగ్గరికి వెళ్లి సార్ మీరు రాజమౌళి డైరెక్టర్ గారు కదా! అని అడిగారు. దీంతో రాజమౌళి సెల్ఫీ దిగారా అంటూ అడగడంతో.. అక్కడ ఉన్న చాలా ఉత్సాహంగా పాతబస్తీ యువకులు ఆయన సెల్ఫీ దిగారు.

 

టీవీ9 ప్రతినిధి: నూర్ మహమ్మద్ , హైదరాబాద్

 

 Read: Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేనా..? కొలువుదీరిన శ్రీలంక కేబినెట్‌.. 17 మంది మంత్రులతో కొత్త మంత్రివర్గం

Srisailam: నేడు శ్రీశైలంలో భ్రమరాంబదేవికి కుంభోత్సవం.. పలు సేవలు రద్దు..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.