Most Recent

Pawan Kalyan: ఊరికే హీరో అయిపోలే.. కిందామీద పడి కష్టపడితేనే ఇలా.. పవన్ వీడియో…

Pawan Kalyan Practice Stunts For Hari Hara Veera Mallu Movie In This Video


ఊరికే హీరోలమైపోలేదు… కిందా మీదా పడి కసరత్తులు చేసి కస్టపడితేనే సినిమాల్లో మాకు పైసలిస్తారు..! తన కాల్‌షీట్ రేట్లపై అదేపనిగా కౌంటర్లేస్తున్న వాళ్లకు పవర్‌స్టార్ ఓపెన్‌గా ఇచ్చిన ఆన్సరిది. అది ఆవేశంలో చెప్పిన మాట కాదు… అక్షరాలా నిజం అని ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ కోసం పవన్ చేస్తున్న కసరత్తు ఇప్పుడు టాక్‌ఆఫ్‌ది ఇండస్ట్రీ అయింది.క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పీరియాడిక్ డ్రామా కావడంతో… విపరీతంగా చెమటోడుస్తున్నారు పవన్‌. టోడోర్ లాజారోవ్ అనే బల్గేరియన్ స్టంట్ మాస్టర్‌ని డిప్యూట్ చేసుకుని… హై ఆక్టేన్ సీక్వెన్స్‌ కోసం స్పెషల్‌గా ట్రైనింగ్ తీసుకుంటున్నారు పవర్‌స్టార్. ఈ ఫోటోస్‌ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు పవన్‌ ఫ్యాన్స్. గన్ను పట్టినా, కత్తిపట్టినా ఎవరిపై గురి పెట్టినా మీకు తిరుగు లేదు దేవరా అంటూ పవన్‌ పట్ల తనకున్న వీరభక్తిని చాటుకున్నారు బండ్ల గణేష్.రీసెంట్‌గా హిట్టయిన భీమ్లానాయక్ ఫైట్ సీక్వెన్స్‌లో కూడా తాను పడ్డ కష్టాన్ని వర్కింగ్ స్టిల్స్‌ ద్వారా రివీల్ చేశారు పవర్‌స్టార్. ఇంత చెమటోడిస్తేనే తెర మీద సీన్లు పండేది… తమకు ఎంతోకొంత రెమ్యునరేషన్లొచ్చేది అని చెప్పకనే చెబుతున్నారు. రీసెంట్‌గా తమ హీరో సినిమాల్లో సంపాదించిన పైసల్ని రైతులకు నష్టపరిహారంగా ఇచ్చిన విషయాన్ని కూడా ప్రామినెంట్‌గా ప్రమోట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇలా అప్పుడెప్పుడో స్టేజ్‌ మీద చెప్పిన మాటను… ఇప్పుడు యాక్టివేషన్లో చూపిస్తోంది పవన్‌ కాంపౌండ్.

మరిన్ని చూడండి ఇక్కడ:

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.