Most Recent

Upasana Kamineni: క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ఉపాసన ధరించిన డ్రస్ ఎన్ని లక్షలో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

Upasana Kamineni: క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో ఉపాసన ధరించిన డ్రస్ ఎన్ని లక్షలో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..

సెలబ్రెటీలు మాములుగా లో కాస్ట్ దుస్తులు ధరించడానికి ఇష్టపడరు. సెలబ్రెటీల డ్రస్సులు, షూస్ , వాచ్ ఇలా అన్ని చాలా కాస్ట్లీగా ఉంటాయి. వాటి ధరను మనం కనీసం ఉహించలేనివిధంగా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు సంబంధించిన వస్తువులు, దుస్తులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వాటి ధర తెలిసుకొని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఇప్పుడు ఉపాసన దుస్తులు..వాటి ధర సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే మెగా ఫ్యామిలి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడుకలో మెగా హీరోలతో పాటు మెగా కోడళ్ళు కూడా సందడి చేశారు.

ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సందడిచేశారు. అలాగే ఈ సెలబ్రేషన్స్ లో  మెగా కోడలు ఉపాసన కొణిదెల వేసుకున్న డ్రస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ డ్రస్ కాస్ట్ తెలిసి నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు.

ఈ ఈవెంట్ హైదరాబాద్ లోని అల్లు అర్జున్ నివాసంలో గ్రాండ్ గా జరిగింది. ఈ సెలబ్రేషన్స్ లో స్టార్ హీరోల భార్యలు ఉపాసన కొణిదెల, అల్లు స్నేహా రెడ్డి, అలాగే మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ హాజరై సందడి చేశారు. తాజాగా ఉపాసన వేసుకున్న డ్రస్, ఆమె లుక్స్ అందరిని ఆకట్టుకున్నాయి. లగ్జరీ బ్రాండ్ గూచీకి సంబంధించినవి.. అలాగే వాటి ధర రూ. 3 లక్షలు అని తెలుస్తోంది. 2012లో పెళ్లి చేసుకున్న రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఈ ఏడాది జూన్ 20న తమ మొదటి బిడ్డకు జన్మానించారు. ఆ పాపకు క్లింకారా అని పేరు పెట్టారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.