ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్. ఈ చిన్నది ఆతర్వాత సిద్దార్థ్ సరసన బావ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మంచు ఫ్యామిలి కలిసి నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. సెకండ్ హీరోయిన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆతర్వాత మహేష్ బాబు బ్రహోత్సవం, ఎన్టీఆర్ రభస సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత ప్రణీత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ కావాలని చూస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది.
View this post on Instagram
నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్. చూడచక్కని రూపంతో కవ్వించినా ఈ భామ ఆతర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాలే చేసింది. తమిళ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు నానితో కలిసి మరోసారి సినిమా చేస్తున్నారు. తాజా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది అనన్య నాగళ్ళ. ఆతర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు. అనన్యకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. తాజాగా బ్లాక్ అండ్ ఫోటోలను షేర్ చేసింది.
View this post on Instagram
మెహ్రీన్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
ఆదా శర్మ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ గోస్ వైరల్
View this post on Instagram
నాని ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..