Most Recent

Ariyana Glory: లావుగా అయ్యావన్న నెటిజన్.. ఓ రేంజ్‌లో మండిపడ్డ అరియన

Ariyana Glory: లావుగా అయ్యావన్న నెటిజన్.. ఓ రేంజ్‌లో మండిపడ్డ అరియన

బిగ్ బాస్ పుణ్యమా అని క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీస్ లో అరియనా ఒకరు. బిగ్ బాస్ గేమ్ షోకి వెళ్లెవరకూ అరియనా అంటే ఎవరు అన్నది ఎవ్వరికి తెలియదు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఈ అమ్మడు తన ఆటతో పాటు గ్లామర్ తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియనా. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మంది క్రేజ్ సొంతం చేసుకున్న అరియనా. బిగ్ బాస్ తర్వాత మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో కలిసి బోల్డ్ గా ఇంటర్వ్యూ చేయడంతో అరియనా పాపులర్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ బ్యూటీకి. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది అరియనా.

ఈ మధ్య వెకేషన్ కు వెళ్లి విదేశాల్లో విహరిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది అరియనా. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో అరియనా కాస్త బొద్దుగా మారింది. ఒకప్పుడు సన్నజాజిలా ఉన్న అరియనా ఇప్పుడు బొద్దుగా ముద్దబంతి పువ్వులా మారిపోయింది. దాంతో అరియనా పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

బొద్దుగా ఉన్న కూడా తన గ్లామర్ తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది అరియనా. ఆనందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆంటీ లా ఉన్నావ్.? ఇలా అయిపోయావ్ ఏంటి.? అంటూ రకరకాల కామెంట్స్ చేశారు. దాంతో తనను ట్రోల్ చేస్తున్న వారిపై ఫైర్ అయ్యింది అరియనా. ఈమేరకు ఆమె ఓ వీడియోను షేర్ చేసింది.

అరియనా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

అరియనా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

అరియనా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by starmaa__shows (@starmaa__shows)

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.