సోషల్ మీడియాలో ముద్దుగుమ్మ ఎంతలా యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పోల్చుకుంటే సోషల్ మీడియాలో హీరోయిన్స్ తమ గ్లామర్ తో కట్టిపడేస్తున్నారు. హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా మరోసారి హీరోయిన్స్ తమ అందాలతో ఆకట్టుకున్నారు. తెలుగులో నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమాతో పరిచయం అయ్యింది మడోనా సెబాస్టియన్ . ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. మొన్నామధ్య నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా గ్లామర్ ఫొటోలతో మతిపోగొడుతోంది. అందాల ఆరబోతలో డోస్ పెంచి కవ్విస్తోంది మడోనా.
View this post on Instagram
దేవయాని శర్మ.. ఈ భామ పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే సైతాన్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో దేవయాని శర్మ నటనతో ప్రేక్షకులను మెప్పించింది.
View this post on Instagram
తక్కువ సమయంలో టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న భామల్లో మృణాల్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన ఈ చిన్నది ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే నాని హాయ్ నాన్న సినిమాలో నటిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తోంది మృణాల్. తాజాగా ఈ అమ్మడు తన బ్యూటీ ఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
View this post on Instagram
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. అందాల ఆరబోతకు ఈ బ్యూటీ కేరఫ్ అడ్రస్ అనే చెప్పాలి.
View this post on Instagram
నేహా శెట్టి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
సాగరతీరంలో తెలుగమ్మాయి ఈషా రెబ్బ
View this post on Instagram
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..