స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన భామల్లో ముందు వరసలో ఉంటారు అందాల అనుష్క. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాతో ఈ అమ్మడు రేంజ్ మారిపోయింది.
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ పెళ్లిపీటలెక్కి శుక్రవారం (జూన్ 8)తో ఏడాది పూర్తయ్యింది. ఈక్రమంలో తమ పెళ్లి రోజును పురస్కరించుకుని డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!