Most Recent

Sarabhai vs Sarabhai: చిన్న సరదా.. హీరోయిన్‌ ప్రాణం తీసింది..! వెండితెరపై రాని గుర్తింపు బుల్లితెరపై.. అంతలోనే షాక్..

Bollywood Tv Show Sarabhai Vs Sarabhai Actress Vaibhavi Upadhyaya Dies In Car Accident Telugu Entertainment Video

వైభవీ ఉపాధ్యాయా! బాలీవుడ్లో హీరోయిన్ గా వెలగాలని కోటి కలలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఇక ఆ క్రమంలోనే.. ఆప్రయత్నంలోనే బుల్లితెరపై అవకాశాలు సంపాదించుకుంది. సెలబ్రెటీ స్టేటస్ కొట్టేసింది. తను అనుకున్నట్టే సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చేలా చేసుకుని తన ఫిల్మ్ కెరీర్లో పరుగులు పెడుతోంది. కానీ ఈ మధ్యలో వెకేషన్‌కంటూ వెళ్లి ప్రమాదానికి గురైంది అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. ఎస్ ! తన భాయ్ ఫ్రెండ్‌తో.. సరదాగా హిమాచల్ ప్రదేశ్‌కు వెకేషన్‌కు వెళ్లిన వైభవి.. వెకేషన్ ఎంజాయ్‌ చేసి తిరిగి వస్తుండగా.. ప్రమాదానికి గురైంది. ఆమె కారు లోయలోకి పడిపోయింది. దీంతో అక్కడిక్కడే ఆమె మరణించింది. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ అందర్నీ ఏడిపించేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.