Most Recent

Rama Banam Review: రామబాణం హిట్టా..? ఫట్టా..? గోపిచంద్ శ్రీవాస్ కాంబో ఫిక్స్ అయినట్టేనా..?

Gopi Chand And Dimple Hayathi Rama Banam Movie Review And Rating Starring Video

గోపీచంద్ హీరోగా… శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిన క్రేజీ ఫిల్మే రామబాణం. లక్ష్యం, లౌక్యం తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈసినిమా తాజాగా థియేటర్లలోకొచ్చింది. మరి ఈ సినిమా తెలుగు టూ స్టేట్స్‌ ఆడియెన్స్‌ను మెప్పించిందా..! హీరో అండ్ డైరెక్టర్‌కు హ్యాట్రిక్ విక్టరీని కట్టబెట్టిందా..? అసలు ఓవర్ ఆల్‌గా ఈ సినిమా ఎలా ఉంది..? తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ..! ఇక కథలోకి వస్తే..! విక్కీ అలియాస్ గోపిచంద్ చిన్నప్పుడే తన అన్నయ్య రాజారాం అలియాస్ జగపతిబాబు తో గొడవ పడి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. కలకత్తా చేరి అక్కడ పెద్ద డాన్ అయిపోతాడు. అక్కడే భైరవి అలియాస్‌ డింపుల్ హయతి తో ప్రేమలో పడతాడు. ఇక ఈ క్రమంలోనే అనుకోని పరిస్థితుల్లో 14 సంవత్సరాల తర్వాత మళ్లీ తన కుటుంబం దగ్గరికి వెళతాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తన కుటుంబం.. తన అన్న ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ సమస్యల్లో ఉందని తెలుసుకుంటాడు. మరి తర్వాత విక్కీ ఏం చేశాడు? అనేదే మిగిలిన కథ..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.