Most Recent

Ram Charan on Sr.NTR: ఎన్టీఆర్ తో చిన్న సంఘటన అంటూ ఎమోషనల్ అయ్యి చలించిన రామ్ చరణ్..

Ram Charan Emotional Speech At Ntr100 Years Celebrations Video

ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా కూకట్ పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్స్ లో శఖ పురుషుడి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. సినీ రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ వేడుకల్లో నట సార్వభౌముడిని స్మరించుకోవడంతో పాటు ఎన్టీఆర్ తో కలిసి పని చేసిన వారు, సినిమా వైద్య రంగాల్లో విశేష సేవ చేస్తున్న వారికి సత్కారాలు నిర్వహించారు.పార్టీలకు అతీతంగా ఒకే స్టేజీ మీదకు వచ్చిన వారంతా ఎన్టీఆర్‌ అవార్డుకు అర్హుడని నినదించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ను గుర్తించాలని కోరారు. ఇదే తరహాలో సినీరంగ ప్రముఖులు వచ్చారు.. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అటెండ్ అయ్యారు.ఎన్టీఆర్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.