Most Recent

NTR Fans: దేవర ఇంటిముందు జనజాతర..! హారతులు , పాలాభిషేకాలు.. ఆ ప్రాంతాన్ని జాతరలా మార్చేసారుగా..

Jr.ntr Fans Hungama At Young Tiger Ntr House Video Goes Viral

టాలీవుడ్‌లో స్టార్ హీరోలు హీరోలు కారు.. దేవుళ్లు..! మనిషి రూపంలో ఉన్న దేవులళ్లు. ఇక ఇలా ఫీలవుతారు కనుకే.. తమ అభిమాన హీరోను నెత్తినెక్కించుకుంటారు. హారతులు పడతారు.. క్షీరాభిషేకాలు.. పోట్లెగిత్తెలను బలివ్వడాలు లాంటివి చేస్తుంటారు. వారి బర్త్‌ డే రోజును పండగలా.. మార్చేస్తారు. దేవర లాంటి తమ హీరో చల్లని చూపుకోసం వారి ఇంటి ముందే నిరీక్షిస్తారు. ఆ ప్రాంతాన్ని జాతరలా మార్చేస్తుంటారు. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటి ముందు కూడా.. ఆయన అభిమానలు ఇదే చేశారు. ఎస్ ! మే20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌ డే కావడంతో.. బన్నీని చూసేందుకు ఆయన అభిమానులు.. పోటెత్తారు. ఆయన ఇంటి ముందే అర్థ రాత్రి నుంచి పడిగాపులు కాశారు. యంగ్ టైగర్‌ను ఒక్కసారి చూడకపోదుమా.. అనే ఆశతో.. కేరింతలు అక్కడే ఆయన ఇంటి ముందే నిరీక్షించారు. తన అభిమాన హీరోను పిలుస్తూ.. హంగామా చేశారు. ఫ్లెక్సీలు ప్రదర్శించారు… బాణాసంచా కాల్చి నానా హంగామా చేశారు. అయితే ఇందుకు సంబంధిచిన వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.