Most Recent

Prabhas in Salaar: సలార్ లో వయలెంట్ మ్యాన్ గా ప్రభాస్.. గెట్ రెడీ డార్లింగ్ ఫ్యాన్స్..

Prabhas As A Violent Man In Salaar Video

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్ని ఇప్పుడు సలార్ చిత్రంపైనే ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పటికే సెట్ నుంచి విడుదల చేసిన ఫోటోస్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్ని ఇప్పుడు సలార్ చిత్రంపైనే ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఇప్పటికే సెట్ నుంచి విడుదల చేసిన ఫోటోస్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా..హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‏తో నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సలార్ వాయిదా అంటూ ఫిల్మ్ సర్కిల్లో రూమర్స్ చక్కర్లు కొట్టాయి.. తాజాగా వీటిపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. సినిమా వాయిదా అంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దు అంటూ రిక్వెస్ట్ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Akkineni family: అక్కినేని హీరోలను వెంటాడుతున్న బ్యాడ్ లక్.. మరి కింగ్ నాగ్ పరిస్థితి ఏంటి..?

Allari Naresh: దురదృష్టం అంటే ఇదే..! చిన్న భయంతో కార్తికేయను వదులుకున్నాడు..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.