
విడాకుల తర్వాత నుంచి సామ్ గురించి ఎక్కడా… పెద్దగా మాట్లాడని నాగచైతన్య.. తాజాగా తన రూట్ మార్చుకున్నారు. తన ఎక్స్ వైఫ్ అనేది పక్కకు పెట్టి.. యాజ్ యే కో స్టార్ గా తన గురించి మాట్లాడుతున్నారు. తన కస్టడీ మూవీ ప్రమోషన్లో.. ప్రతీ ఇంటర్వ్యూలో తనకు రిపోర్టర్ల నుంచి ఎదురైన .. ఎదురవుతున్న ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తున్నారు. ఎట్ ప్రజెంట్ ఓ ఇంటర్వ్యూలో కూడా సమంత గురించి చై ఓపెన్ అయ్యారు. తనలో నచ్చింది అదే అని చెప్పి నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు.ఎస్! తన ప్రీవియస్ ఫిల్మ్ థాంక్యూ తరువాత.. కస్టడీ ఫిల్మ్‌ను ప్రెస్టీజియస్ గా తీసుకున్న నాగచైతన్య.. ఆ సినిమా కోసం త్రీ స్టేట్స్‌లో తెగ తిరుగుతున్నారు. ఇక ఈకమ్రంలోనే ఓ ఇంటర్వ్యూలో మీ కో యాక్టర్స్‌లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటనే ప్రశ్నను ఎదుర్కొన్నారు.ఇక ఈ ప్రశ్నకు పూజా హెగ్డేలో స్టైల్, కృతి షెట్టిలో ఇన్నోసెన్స్ నచ్చుతుందని చెప్పిన చై.. అదే ఫ్లోలో సమంతలో హార్డ్ వర్క్ అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. చెప్పడమే కాదు.. ఇప్పుడీ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!