Most Recent

Na Roja Nuvve Song: ప్రేమలో ముంచేస్తున్న ఖుషీ సాంగ్.. విజయ్ , సమంత నిలబడినట్టే..

Vijay Devarakonda Samantha Na Roja Nuvve First Song Out Release Goes Trending In Social Media

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న లేటేస్టి చిత్రం ఖుషి. ఇందులో సమంత హీరోయిన్‏గా నటిస్తోంది. మొదటిసారి సామ్, విజయ్ కాంబోలో వస్తోన్న ప్రేమకథ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అయితే చాలా రోజుల నుంచి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్డే్ట్స్ కోసం సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సామ్ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగుతోపాటు.. మిగతా భాషల్లోనూ రిలీజ్ చేసిన ఈ సాంగ్  చూడ్డానికి ఎంతో అందంగా ఉందనే చెప్పుకోవాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.