Most Recent

Balakrishna:బాలయ్యతో కలబడేందుకు బాలీవుడ్ హీరో

Balakrishna

బాలకృష్ణ ఇటీవల అఖండ సినిమా, అన్‌స్టాపబుల్ షో, వీరసింహారెడ్డి సినిమా, వరుస యాడ్స్.. ఇలా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి అభిమానులను జోష్ లో ఉంచారు బాలయ్య బాబు. ఇదే జోష్ లో NBK 108 సినిమాను శరవేగంగా చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో NBK 108 సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కామెడీ సినిమాలు తీసే అనిల్ రావిపూడి ఈ సారి కామెడీ కాదంటూ బాలయ్యతో సినిమా తీస్తుండటం, బాలకృష్ణ వరుస విజయాలతో జోరులో ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లిని చూసి ఎలుక పారిపోవడం కామన్‌.. ఇక్కడ అంతా రివర్స్‌

గొంతులో ఇరుక్కున్న చికెన్‌ ముక్క.. పాపం చివరకు ??

వామ్మో.. ఇదెక్కడి వైద్యం.. దెబ్బ తగిలి ఆస్పత్రికి వెళ్తే.. డాక్టర్ చేసిన వింత పనికి అంతా షాక్

దెయ్యం కాళ్లతో గిన్నిస్‌ రికార్డ్‌ !! వీడియో చూస్తే షాకే

సూప‌ర్ డాడ్‌.. పిల్ల‌ల్ని ప్రోత్స‌హిస్తూ ఆ తండ్రి ఏం చేశాడంటే ??

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.