Most Recent

Adipurush Trailer: ఏడుకొండల వాడి సాక్షిగా.. ప్రభాస్‌ వస్తున్నాడు..? ఎప్పుడంటే..?

Prabhas Adipurush Trailer Launch In Tirupati Video

ఏడుకొండల వాడి సాక్షిగా.. ప్రభాస్ వచ్చేస్తున్నారు. వెంకటేశ్వరుడి మరో అవతారమైన రాముడిగా.. మనకు కనిపించబోతున్నారు. రామ తత్వాన్ని.. తిరుపతి వేదికగా.. మరో సారి తెలుగు రాష్ట్రాల్లో పారించబోతున్నారు. ఎప్పటి నుంచో.. అందరూ చూసేందుకు ఎదురు చూస్తున్న తన ఆదిపరుష్ ట్రైలర్‌ను అక్కడే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇదే టాక్ తో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ అండ్ మోస్ట్ కాంట్రవర్షియల్ ఫిల్మ్‌ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపురుష్‌.. గురించి ఓ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌పై బీటౌన్ నుంచి తాజాగా ఓ టాక్‌ బయటికి వచ్చేసింది. మే 8నే తిరుపల వెంకటేశుడి సాక్షిగా.. ఆయన సన్నిధిలోనే.. ఆదిపురుష్‌ ట్రైలర్ రిలీజ్ కానుందని త్రూ.. ఆ న్యూస్ వినిపిస్తోంది. అంతేకాదు.. తిరుపతిలో ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ కోసం.. ఓ బిగ్ ట్రైలర్‌ ఈవెంట్‌ జరిపేందుకు రెడీ అవుతున్నారట ఈ మూవీ టీం. ఇక ఈవెంట్కు ప్రభాస్తో పాటు ఈ మూవీ కాస్ట్ అండ్ క్రూ వస్తుండడంతో.. పక్కా ప్లాన్‌డ్‌గా ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నారట. ఇక ఆ తరువాత అంటే మే9న తెలుగు టూ స్టేట్స్‌లో ఎంపిక చేయబడిన థియేటర్లలో ఆదిపురుష్‌ 3d ట్రైలర్‌ను డార్లింగ్ హార్డ్ కోర్‌ ఫ్యాన్స్‌తో పాటు.. తెలుగు జర్నలిస్టులకు చూపించనున్నారట. సో డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ ప్రభాస్‌ ఆదిపురుష్ ట్రైలర్ అండ్ ట్రైలర్ ఈవెంట్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.