Most Recent

Shah Rukh Khan: హీరో బాధను అర్ధం చేసుకున్న ఢిల్లీ హై కోర్ట్.. షారుఖ్‌కు రిలీఫ్..!

Delhi High Court Orders Social Media Sites To Delete Leaked Clips From Shah Rukh Khan's Jawan Video

జవాన్ సినిమాను కష్టపడి షూటింగ్ చేయడం కంటే.. ఆ షూటింగ్ చేసే టైంలో లీక్ అవ్వకుండా చూసుకోవడమే షారుఖ్‌కు పెద్ద పనైపోయింది. అందుకోసం ఈ హీరో కోర్టు మెట్లేక్కే వరకు వచ్చింది. అయితే ఎక్కడమే కాదు.. తాజాగా తనకు అనుకూలంగానే.. లీకర్స్‌ను కట్టడిచేసేలానే తాజాగా కోర్టు నుంచి సూపర్ డూపర్ తీర్పు వచ్చింది ఈ కింగ్ ఖాన్‌కు..! ఎస్ ! కోలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌ అట్లీ డైరెక్షన్లో షారుఖ్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్‌ ఫిల్మ్ జవాన్‌. తొందర్లో రిలీజ్ అయ్యేందుకు షర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఓ రెండు మూడు సీన్లు ఇటీవల లీకయ్యాయి. ఆ లీక్‌డ్‌ వీడియోలో సోషల్ మీడియాతో పాటు.. ఏకంగా మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఇక దీంతో సీరియస్ అయిన ఈ విషయంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. జవాన్ కు సంబంధించిన లీక్‌డ్ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆ పిటిషన్లో కోరారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.