Most Recent

Samantha Temple: ఏపీలో ప్రారంభమైన సమంత టెంపుల్‌.. ఘనంగా పుట్టిన రోజు వేడుకలు

Samantha

సినీ తారలను కొందరు విపరీతంగా అభిమానిస్తారు. కొదరైతే భక్తులుగా మారి ఆరాధిస్తారు. తాజాగా ఓ వీరాభిమాని నటి సమంతపై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన సందీప్‌ సమంతకు పెద్ద ఫ్యాన్. 2010లో వచ్చిన ఏంమాయ చేశావే సినిమా నుండి సమంత వీరాభిమానిగా మారాడు. అంతే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో సమంత చూపిన చొరవ సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఫిదా అయ్యాడు. అప్పటి నుండి సమంత కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్‌ అయ్యాడు. ఆమెకోసం ఏకంగా గుడి కట్టాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chandrababu: నాకు వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే..

Vizag RK Beach Incident: శ్వేతను లైంగిక వేధింపులకు గురిచేసిన ఆడపడుచు భర్త సత్యం !!

ఏడాదికి అర కోటి జీతం.. అయినా జీవితంలో వెలితి !!

Grey Hair: నెరిసిన వెంట్రుకలు మళ్లీ నల్లబడేలా..

మొబైల్‌ చూస్తూ ట్రైన్‌ నడిపిన మహిళ.. తరువాత ??

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.