Most Recent

Game Changer: క్లైమాక్స్‌కి చేరుకున్న గేమ్ చేంజర్‌

Game Changer Climax

ఓ పక్క తన వైఫ్‌ ఉపాసనతో.. టైం స్పెండ్‌ చేస్తూనే.. మరో పక్క తన గేమ్‌ చేంజర్‌ సినిమా షూట్‌ను పరిగెత్తుస్తున్నారు మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్. పరిగెత్తించడమే కాదు.. తాజాగా ఈ సినిమా షూట్‌ చిట్టచివరి అంకానికి కూడా చేరుకున్నారట. ఇప్పుడిదే న్యూస్‌తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు కూడా..! ఎస్ ! కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో.. పాన్ ఇండియన్ స్టార్ మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఫిల్మ్ గేమ్ చేంజర్‌. దిల్ రాజు ప్రొడక్షన్స్‌ లో ప్రొడ్యూసర్ అవుతున్న ఈ ఫిల్మ్ షూటింగ్ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. రామ్‌ చరణ్‌ అండ్ .. విలన్స్‌ మధ్యన హోరా హోరీగా సాగే క్లైమాక్స్‌ షూట్‌ తాజాగా మొదలైందట. భారీ యాక్షన్ ఎపిసోడ్‌ షూట్‌కు అన్ని ఏర్పాట్లు జరిగేసాయట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Adipurush: ఆదిపురుష్‌ కు అరుదైన గౌరవం రిలీజ్‌ ముందే స్క్రీనింగ్..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.