Most Recent

Balagam: RRR బీట్‌ చేసే రేంజ్‌కు బలగం.. ఏకంగా 40 గ్లోబల్ అవార్డ్స్‌తో సంచలనం

Balagam

బలగం గోస్ గ్లోబల్‌! తెలంగాణ పల్లె సినిమా.. అవుతోంది ఇంటర్నేషనల్లీ వైరల్. కంటిన్యూవస్‌లీ.. అందుకుంటోంది ప్రెస్టీజియస్ అవార్డ్స్‌! ఏకంగా ట్రిపుల్ ఆర్ ను బీట్ చేసే రేంజ్‌కు.. ఈ చిన్న ఫిల్మ్. ఎట్ ప్రజెంట్ ఈ ఫిల్మ్ 40 ప్లస్‌ అవార్డ్స్‌ రిసీవ్‌డ్‌! ఇప్పుడిదే అంతటా హాట్ టాపిక్‌. ఎస్ ! జబర్దస్త్‌ ఫేం వేణు వెల్దండి డైరెక్షన్లో.. దిల్ రాజు ప్రొడక్షన్లో.. జెస్ట్ ఓ చిన్న సినిమగా తెరకెక్కిన బలగం ఇప్పుడు.. పెద్ద సినిమాగా ట్రాన్స్‌ ఫాం అయింది. గ్లోబల్ రేంజ్‌కు వెళ్లింది. అక్కడ కూడా ప్రెస్టీజియస్ అవార్డును కొల్లగొడుతూ.. దూసుకుపోతోంది. అలా ఇప్పటి వరకు బలగం సినిమా… పలు ఇంటర్నేషన్ అవార్డ్స్‌లో పలు విభాగాల్లో.. ఏకంగా.. 40 ప్రెస్టీజియస్ అవార్డ్స్‌ను సొంత చేసుకుంది. టాలీవుడ్‌ తో పాటు.. త్రూ అవుట్ ఇండియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నది లోపల మెట్రో రైలు పరుగు.. ఎక్కడో తెలుసా ??

క్యాష్ డిపాజిట్ మెషిన్‌లో డబ్బులు వేశాడు.. బ్యాంక్‌కే షాకిచ్చే ప్రయత్నం

క్రేజీ డ్యాన్స్‌తో హోరెత్తించిన పోలీస్‌ అధికారి !! నెట్టింట వైరల్

మహిళ గొంతులో ఇరుక్కున్న చేప.. అతి కష్టంమీద..

వెజ్ బిర్యానీలో చికెన్ పీస్.. స్విగ్గీ నిర్వాకం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.