Most Recent

Akhil Agent: దద్దరిల్లిపోయేలా ఏజెంట్‌.. రిలీజ్‌కు ముందే టాక్‌ లీక్‌.! అఖిల్ సాలిడ్..!

Akhil To Bag A Super Hit Agent Censor Report Video

సాలిడ్ కమర్షియల్ అండ్ మాస్ హిట్ కోసం ఎప్పటి నుంచో కళ్లు కాయలు కాచేలా చూస్తున్న అఖిల్ అక్కినేని.. ఎట్ ప్రజెంట్ ఏజెంట్ గా మన ముందుకు వస్తున్నారు. పాన్ ఇండియన్ స్పాన్‌లో.. ఏప్రిల్ 28న సిల్వర్ స్క్రీన్స్‌ను హిట్ చేయబోతున్నారు. ఇప్పటికే టీజర్ అండ్ ట్రైలర్ తో ది మోస్ట్ అవేటెడ్ సినిమాగా కూడా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ చిన్నోడు.. ఇప్పుడు సెన్సార్‌ బోర్డు నుంచి బయటికి వచ్చిన దిమ్మతిరిగే టాక్‌తో.. త్రూ అవుట్ సోషల్ మీడియా ట్రెండ్ అయిపోతున్నారు.ఎస్ ! రీసెంట్ గా సెన్సార్ ఫిస్‌ సర్టిఫికేషన్ కోసం ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్ టీం.. ఈ మూవీకి యూబైఏ సర్టిఫికేట్ ను మంజూరు చేశారట. సర్టిఫికేట్ ఇవ్వడమే కాదు.. అఖిల్ కెరీర్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవనుందనే ఈ మూవీ టీంకు తమ రివ్యూ ఇచ్చారట. హాలీవుడ్ రేంజ్‌ యాక్షన్ తో.. టాలీవుడ్‌ మోగిపోనుందనేలా వారు ఎక్స్‌ప్రెస్ చేశారట. డైరెక్టర్ తో పాటు.. హీరో అఖిల్ ను కూడా అప్రిషియేట్ చేశారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.