
టఫ్‌గా కనిపిస్తారు గానీ.. మాట వింటారు.. అంటూ ఆన్‌స్క్రీన్‌లో ఇచ్చిన సర్టిఫికెట్‌నే ఆఫ్‌స్క్రీన్‌లో కూడా రిపీట్ చేస్తున్నారు అరవింద. ఆన్ స్ట్రీన్‌లో తనతో యాక్ట్ చేసిన వారిని ఇంప్రెస్ చేస్తూ పదే పదే… తనను గుర్తుకు చేసుకునేలా… తన ట్యాలెంట్ గురించి చెప్పేలా చేస్తున్నారు మన యంగ్ యముడు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ బ్యూటీ… ఓలీవియాతో తన సింగిల్ టేక్ పర్ఫార్మెన్స్ గురించి పదే పదే చెప్పేంతలా ఫిదా చేసిన యన్టీఆర్ … తాజాగా చెర్రీ కంపానియన్ ఆలియా ను కూడా ఇంప్రెస్ చేశారు. సెట్స్ మీద తారక్ బిహేవియర్‌ని, ఆయనకుండే మెమొరీ పవర్‌ని పదేపదే పొగిడేలా చేశారు.