Most Recent

Toxic Twitter Review :దుమ్మురేపుతున్న టాక్సిక్.. ఆడియన్స్ ఏమంటున్నారంటే

Toxic Twitter Review :దుమ్మురేపుతున్న టాక్సిక్.. ఆడియన్స్ ఏమంటున్నారంటే

రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. శుక్రవారం (ఆగస్టు 26) ఈ సినిమా పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ మొదలయ్యాయి. భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్ లోనూ ఈ సినిమా రిలీజ్ కానుండడం విశేషం. దీంతో మొదటి రోజు టాక్సిక్ సినిమాకు వచ్చే కలెక్షన్లు, రికార్డులపై అప్పుడే చర్చ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున టాక్సిక్ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతున్నారు.

సినిమా అదిరిపోయిందని, యష్ ఇరగదీశాడని కొందరు సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. ఇంకొందరు మరోలా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఈ మూవీలో యష్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందని.. యష్ రెండు క్యారెక్టర్స్ లో తన నటనతో మైండ్ బ్లాంక్ చేశాడని అంటున్నారు.

టాక్సిక్ రివ్యూ 

టాక్సిక్ రివ్యూ 

టాక్సిక్ రివ్యూ 

టాక్సిక్ రివ్యూ 

టాక్సిక్ రివ్యూ 

టాక్సిక్ రివ్యూ 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.