Most Recent

ఇండస్ట్రీలో కొనసాగుతున్న రిలీజ్‌ డేట్ల చర్చ.. పెద్ది చెప్పిన టైమ్‌కే వస్తుందా..?

ఇండస్ట్రీలో కొనసాగుతున్న రిలీజ్‌ డేట్ల చర్చ.. పెద్ది చెప్పిన టైమ్‌కే వస్తుందా..?

ఈ నెలలోనే సినిమా విడుదల అవుతుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, మేకర్స్ ప్రజలకు ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తున్నారు. ఈ విషయమై వాయిదా అంటూ పడితే చెప్పాల్సింది మేమే కదా అని వారు పేర్కొన్నారు.ఈ క్రమంలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా పెద్ది సినిమా విడుదల అనుకున్న సమయానికే ఉంటుందని ధృవీకరించారు. ఏ మాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదని, తన మాటగా అందరికీ తెలియజేయమని ఆయన కోరారు. తెలుగు సినిమా రంగంలో పెద్ది గురించి ఎలాంటి చర్చ జరుగుతుందో, మలయాళంలో పేట్రియాట్ సినిమా విషయంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన ఈ చిత్రం మే 23న విడుదల కావాల్సి ఉండగా, మే 1కి వాయిదా పడింది.

మరిన్ని వీడియోల కోసం :

బాబోయ్‌.. గుడిలో పాములు..భక్తుల పరుగులు!

పొలం చదును చేస్తుండగా బరువుగా తగిలిన కుండ..లోపల చూడగా కళ్లు జిగేల్‌!

గ్రామంలో వింత తీర్మానం.. పోలీసుల పిలుపుతో మారిన సీన్‌

రండి.. నరికి సొరచేపలకు వేస్తాం.. అమెరికా సైనికులకు ఇరాన్‌ కవ్వింపు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.