Most Recent

Ram Charan: దురదృష్టం అంటే ఇదే !! 3సార్లు నేషనల్ అవార్డ్‌ మిస్‌

Ram Charan: దురదృష్టం అంటే ఇదే !! 3సార్లు నేషనల్ అవార్డ్‌ మిస్‌

మెగా ఫ్యాన్స్‌ ఓ పక్క సంతోష పడుతూనే.. మరో పక్క బాధపడుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు చప్పట్లు కొడుతూనే.. మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌ పరిస్థితికి బాధపడుతున్నారు. వస్తుందనుకున్న ప్రతీ సారి.. చెర్రీకి నేషనల్ అవార్డ్ రాకుండా ఉండడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చెర్రీ లాంటి పర్ఫార్మర్‌కు ఇలా జరగడం ఏంటని సోషల్ మీడియా వేదికగా.. పోస్టులు పెడుతున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ సినిమాతో.. గ్లోబల్ స్టేటస్‌ అయితే సంపాదించేసిన మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్‌.. ఫిల్మ్ ఫెటర్నిటీలోనే ప్రెస్టీజియస్ అవార్డ్‌గా భావించే నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్‌ను మాత్రం అందుకోలేకపోతున్నారు. ముచ్చటగా మూడు సార్లు.. తన మూడు బ్లాక్‌ బాస్టర్ సినిమాలతో.. నేషనల్ అవార్డ్స్ బరిలో నిలిచినప్పటికీ.. జూరీ నిర్ణయంతో.. ఒక్క సారి కూడా అవార్డ్‌ గెలవలేకపోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు !! తవ్వి చూసి షాక్‌ తిన్న కుటుంబం

ఏడేళ్లుగా ఆమె జ్ఞాపకాలతోనే.. నిత్యపూజలు, అభిషేకాలు !!

ఆన్సర్ షీట్లలో డబ్బులు పెట్టిన విద్యార్థి.. ఎందుకంటే ??

ఒక్క రాత్రిలో మొత్తం గ్రామం తుడిచిపెట్టుకుపోయింది !! అసలు ఏం జరిగిందంటే ??

జిరాఫీకి కోపం వస్తే.. రచ్చ రంబోలే !! ఏం చేసిందో మీరే ఒక లుక్ వేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.