
ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం పవన్ మేనియాతో ఊగిపోతున్న వేళ..! తెలుగు టూ స్టేట్స్ మొత్తం బ్రో సినిమా గురించే మాట్లాడుకుంటున్న వేళ..! ఏపీ రాజకీయాల్లో కూడా.. పవన్ నేమే హాట్ అవుతున్న వేళ..! పవన్ నుంచి మరో పవర్ ఫుల్ అప్డేట్ లోడ్ అవుతోంది. మరో పవర్ స్ట్రామ్ క్రియేట్ అవ్వడం పక్కా అనే హింట్ తెలుగు టూ స్టేట్స్ ఆడియెన్స్‌కు ఇస్తోంది. ఓజీ ఓజీ అని ఇప్పటికే కలవరిస్తున్న ఫ్యాన్స్‌కు పిచ్చెక్కేలా… మైండ్ బ్లాక్ అయ్యేలా చేయనుంది. ఎందుకంటారా..! ఎందుకంటే.. ఈ మూవీ నుంచి ప్రీ టీజర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయిపోయింది.
ఎస్ ! సుజీత్ డైరెక్షన్లో.. డీవీవీ ప్రొడక్షన్స్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీ నుంచి.. ఓ బిగ్ అప్డేట్ రానుందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి లీకైపోయింది. ఇప్పటికే దాదాపు 50పర్సెంట్ మేర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి.. ఆగస్టు 15న, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ వీడియో గ్లింప్స్ వచ్చేస్తోందనే న్యూస్ బయటికి వచ్చింది. బయటికి రావడమే కాదు.. పవన్ ఫ్యాన్స్‌ను మరో పవర్ స్ట్రామ్ విట్ నెస్ చేసేందుకు రెడీ అయ్యేలా చేస్తోంది. ఓజీ మేనియాలో మునిగితేలేలా వారిని రెడీ చేస్తోంది. దాంతో పాటే.. వీడియో గ్లింప్స్‌కు నెట్టింట కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేలా కూడా వారిని ప్రేరేపిస్తూ..ఓజీ నేమ్‌ను టాప్ వన్‌గా ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...