Most Recent

Kamna Jethmalani: పటట డరసల పచసతనన భమ.. కవవసతనన కమన జఠమలన

Kamna Jethmalani: పొట్టి డ్రస్‌లో పిచేస్తోన్న భామ.. కవ్విస్తున్న కామ్నా జెఠ్మలానీ

హీరోయిన్స్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. చాలా మంది తక్కువ సినిమాలకే కనుమరుగైన వారు ఉన్నారు. అయితే చేసింది తక్కువ సినిమాలే అయినా పేక్షకులను మెప్పించి గుర్తుండిపోయే హీరోయిన్ కొంతమంది ఉంటారు. అలాంటి వారి లిస్ట్ లో కామ్నా జెఠ్మలానీ ఒకరు. ప్రేమికుడు అనే సినిమాతో 2005లో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత వచ్చిన గోపీచంద్ రణం సినిమాతో ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా హిట్ కూడా తన ఖాతలో వేసుకుంది. నటనతోనే కాదు అందాలతోనూ ప్రేక్షకులను కవ్వించింది ఈ వయ్యారి భామ. రణం సినిమా హిట్ కావడంతో కామ్నా జెఠ్మలానీకు అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత సామాన్యుడు, బెండప్పారావు, కత్తి కాంతారావు లాంటి సినిమాలు చేసింది.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సైనికుడు సినిమాలో స్పెషల్ సంఘ్ లో కనిపించి ఆకట్టుకుంది. ఓరుగల్లుకే పిల్ల పాటలో కనిపించింది కామ్నా జెఠ్మలానీ. ఇక ఈ అమ్మడు సినిమాలు తగ్గించింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది అలాగే కన్నడలోనూ పలు సినిమాలు చేసింది.

కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న కామ్నా జెఠ్మలానీ ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీ అవుతోంది. రీసెంట్ గా తెలుగులో వ్యవస్థ అనే సినిమా చేసింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ భామ. ఫోటో షూట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు పొట్టి డ్రస్ లో మెరిసింది. థైస్ అందాలతో కట్టిపడేస్తుంది కామ్నా జెఠ్మలానీ.

View this post on Instagram

 

A post shared by Kamna Jethmalani (@kamana10)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.