Most Recent

Sudigali Sudheer – Divya bharathi: లక్కంటే అదే..! గాలోడు మామూలోడు కాదుగా..! కెమిస్ట్రీ షురూ..

Sudigali Sudheer Pair Up With Bachelor Film Fem Divya Bharathi Video

కోలీవుడ్ బ్యాబిలర్ సినిమా గుర్తుందా..! ఓటీటీ కారణంగా.. టాలీవుడ్లో కూడా సూపర్ డూపర్ రెస్పానస్ రాబట్టుకున్న ఈ మూవీలో హీరోయిన్ గుర్తుందా..! .తన హాట్ లుక్స్ అండ్.. స్టన్నింగ్ ఫిగర్తో అందర్నీ మెస్మరైజ్‌ చేసింది కదా! కొన్నాళ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది కదా..! భాషతో సంబంధం లేకుండా.. కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయింది కాదా..! ఆమె దివ్య భారతి. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో.. స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతోంది ఈ భారతి. అది కూడా.. బుల్లితెర సూపర్ స్టార్ అయిన సుడిగాలి సుధీర్‌కు జోడీగా..! ఎస్ ! ఇప్పటికే సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా రిజిస్టర్ అయిన సుడిగాలి సుధీర్.. తాజాగా మరో సినిమా మొదలెట్టబోతున్నారు. పాగల్ ఫిల్మ్ ఫేమ్ నరేష్ కుప్పిలి డైరెక్షన్లో.. ఓ సినిమా చేయబోతున్నారు. ఇక తాజాగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాలో.. బ్యాచిలర్ ఫేం దివ్యభారితి చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.