Most Recent

Samantha: సమంతను చూసి కుళ్లుకుంటున్న హీరోయిన్లు.. ఎందుకో తెలుసా..?

Tollywood heroines feel jealous on samantha craze in IMDB List - Telugu Entertainment video

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే శాకుంతలం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన రాబోయే సినిమాలపై ఫోకస్ పెట్టింది సామ్. ఓవైపు మయోసైటిస్ సమస్యతో పోరాడుతూనే మరోవైపు సిటాడెల్ చిత్రీకరణలో పాల్గొంటుంది. ఈ సిరీస్ కోసం కఠినమైన స్టంట్స్ చేస్తుంది. దీనికి ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఒరిజినల్ సిరీస్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ నటించగా… ఇండియన్ వెర్షన్ లో వరుణ్ దావన్, సమంత జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ చిత్రీకరణ ముంబైలో జరుగుతుంది.ఇదిలా ఉంటె సమంత క్రేజ్ మాత్రం తగ్గడం లేదనే చెప్తున్నాయి కొన్ని సర్వేలు. సినిమా హిట్స్ ప్లాప్స్ తో పని లేకుండా సమంత క్రేజ్ మాత్రం తాగకుండా చూస్తునారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.