
నిన్న మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరు తెచ్చుకున్న రానా.. తన ఫ్రెండ్ మిహిగా బజాజ్‌ను పెళ్లి చేసుకుని హ్యాపీగా మ్యారీడ్ లైఫ్‌నైతే.. లీడ్ చేస్తున్నారు. తన సినిమాలేవో తాను చేసుకుంటూ.. రిమైనింగ్ టైం మొత్తం మిహికా కోసమే ఖర్చు చేస్తున్నారు. కాని ఈ క్రమంలోనే మిహికా తల్లైందంటూ.. త్వరలో చిన్న రానా రాబోతున్నాడంటూ.. సోషల్ మీడియాలో ఓ పుకారు పుట్టింది. అది కాస్త.. అటు రానాను.. మిహికాను ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతూ వస్తోంది. అయితే ఇదే విషయంపై రానా ఎప్పుడో క్లారిటీ ఇచ్చిన ఇచ్చినా.. ఈ రూమర్ మాత్రం అడ్డూ అదుపూ లేకుండా పోతూనే ఉంది. దీంతో రంగంలోకి దిగిన మిహికా.. ఈ రూమర్ పై దిమ్మతిరిగే క్లారిటీ ఇచ్చారు. ఎస్ ! తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిహికా.. తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదంటూ తేల్చేశారు. తన మ్యారీడ్ లైఫ్ లో తాను సంతోషంగానే ఉన్నట్టు చెప్పారు. ఈ మధ్య కాస్త బరువు పెరిగి బొద్దుగా కనిపిస్తున్నాను అంతే తప్పా.. తాను నేను గర్భవతిని కానే కాదన్నారు. ఒక వేళ తాను నిజంగా నేను ప్రెగ్నెంట్ అయితే.. ఆ గుడ్ న్యూస్‌ను.. అందరితో తాను పంచుకుంటా అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!