Most Recent

Actress : రొమాంటిక్ సీన్‏లో ఆ హీరో హద్దులు దాటాడు.. డైరెక్టర్ కట్ చెప్పినా ఆగలేదు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

Actress : రొమాంటిక్ సీన్‏లో ఆ హీరో హద్దులు దాటాడు.. డైరెక్టర్ కట్ చెప్పినా ఆగలేదు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ ఫోటోషూట్లతో నిత్యం వార్తలలో నిలుస్తుంది ఈ హీరోయిన్. తాజాగా ఓ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి బయటపెట్టింది. రొమాంటిక్ సీన్ షూట్ చేస్తునన సమయంలో ఒక హీరో హద్దులు దాటి ప్రవర్తించాడని తెలిపింది. డైరెక్టర్ కట్ చెప్పినప్పటికీ అతడు ఆగలేదని చెప్పుకొచ్చింది. ఆమె మరెవరో కాదు.. భోజ్‌పురి చిత్ర నటి మోనాలిసా. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెరీర్ తొలినాళ్లలోని కొన్ని దిగ్భ్రాంతికరమైన అనుభవాలను పంచుకుంది. ప్రస్తుతం టీవీ ప్రపంచంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంటున్న మోనాలిసా, పరిశ్రమలోని కష్టాలు, వాస్తవాల గురించి వెల్లడించింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : హీరో ముసలోడు అని కొనేవాడు రాలేదు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

సన్నిహిత సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు ఎవరైనా ఆమెకు ఎదైనా ఇబ్బంది ఎదురైందా అని ప్రశ్నించగా.. మోనాలిసా స్పందిస్తూ.. అలాంటి సంఘటనలు కొన్నిసార్లు జరిగాయని తెలిపింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో, ఒక సన్నిహిత సన్నివేశంలో ఒక నటుడు హద్దులు దాటడానికి ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది. ఆ సన్నివేశం తర్వాత దర్శకుడు ‘కట్’ అని చెప్పగానే, ఆ నటి కోపంతో దర్శకుడిని తిట్టిందని మోనాలిసా చెప్పింది. ఆ అనుభవం ఆమెకు దిగ్భ్రాంతి కలిగించినప్పటికీ, ఆమె ఆ పరిస్థితి నుండి తేరుకుని పనిని కొనసాగించానని గుర్తుచేసుకుంది.

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: అలాంటి హీరోను నా జీవితంలో చూడలేదు.. ఆయన వల్లే నా జీవితం మారిపోయింది.. తనికెళ్ల భరణి..

తాను చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు తనకు ప్రధానంగా అలాంటి సినిమాల ఆఫర్స్ మాత్రమే వచ్చాయని.. ఆర్థిక అవసరం కారణంగా, ఆమె అలాంటి సుమారు 25 చిత్రాలలో నటించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. తక్కువ బడ్జెట్ చిత్రాల ద్వారానే ఆమెకు ముందుకు సాగే అవకాశం లభించింది. ఒకప్పుడు ఆమె తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, భోజ్ పురి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మోనాలిసా టీవీ ప్రపంచంలో బిజీగా ఉంది.

ఎక్కువమంది చదివినవి : Baahubali 2 : బాహుబలి 2లో నేను చేసిన సీన్స్ అన్నీ తీసేసారు.. అయినా ఫేమస్ అయ్యా.. టాలీవుడ్ నటుడు..

 

View this post on Instagram

 

A post shared by MONALISA (@aslimonalisa)

ఎక్కువమంది చదివినవి : Tollywood : మొన్నటిదాక తోపు సింగర్.. ఇప్పుడు స్పెషల్ పాటతో గ్లామర్ బీభత్సం.. ఎవరో గుర్తుపట్టారా.. ?


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.