సైమా అవార్డుల వేడుక దుబాయ్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ తారలు మెరిశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ట్రీ సినిమాల్లోని ఉత్తమ చిత్రాలు, నటీనటులు, టెక్నీషన్స్ ను గుర్తించి అవార్డులతో సత్కరిస్తున్నారు. ఈ అవార్డుస్ వేడుకాలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్, సీతారామం, కార్తికేయ 2 లాంటి సినిమాలకు అవార్డు లు లభించాయి. అలాగే అందాల భామలు శ్రీలీల, మృణాల్ ఠాకూర్ కూడా అవార్డ్స్ అందుకున్నారు. ఇక అవార్డ్స్ అందుకున్న సినిమాలు ఏంటో ఒక్కసారి చూద్దాం..
సైమా 2023 అవార్డ్ విన్నింగ్ తెలుగు సినిమాలు ఇవే..
ఉత్తమ చిత్రం: సీతారామం
ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్ (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ సంగీత దర్శకుడు: MM కీరవాణి (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ గీత రచయిత: చంద్ర భోస్ (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్ )
ఉత్తమ నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ నూతన నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ గాయకుడు: రామ్ మిరియాల (డీజే టిల్లు)
ప్రామిసింగ్ న్యూ టాలెంట్ : బెల్లంకొండ గణేష్
ఉత్తమ నూతన నిర్మాత: శరత్-అనురాగ్
సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: కార్తికేయ 2
ఉత్తమ నటి (క్రిటిక్స్): శ్రీలీల (ధమాకా)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడవి శేష్ (మేజర్) అవార్డ్స్ అందుకున్నారు.
View this post on Instagram
అడవి శేష్
View this post on Instagram
అవార్డు అందుకున్న శ్రీ లీల ..
View this post on Instagram
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్
View this post on Instagram
ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్
View this post on Instagram
సైమా వేడుకలో తెలుగు ప్రముఖులు..
View this post on Instagram
మృణాల్ ఠాకూర్ రెండు అవార్డ్స్ ను సొంతం చేసుకుంది..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.